Gold Rate Today 19th August 2023 : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - Gold Price In Hyderabad 19th August 2023
Gold Rate Today 19th August 2023 : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?
GOLD RATE TODAY 19th August 2023
By
Published : Aug 19, 2023, 10:24 AM IST
Gold Rate Today 19th August 2023 : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.60,020 ఉండగా.. శనివారం నాటికి రూ.220 పెరిగి రూ.60,240కు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు మాత్రం కాస్త తగ్గాయి. శుక్రవారం కిలో వెండి ధర రూ.72,605 ఉండగా.. శనివారం రూ.200 తగ్గి రూ.72,405కు చేరింది.
Gold Price In Hyderabad 19th August 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారంధర రూ.60,240గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.72,405గా ఉంది.
Gold Price In Vijayawada 19th August 2023 : విజయవాడలో పది గ్రాముల గోల్డ్ ధర రూ.60,240గా ఉంది. కిలో వెండి ధర రూ.72,405కు చేరుకుంది.
Gold Price In Vishakhapatnam 19th August 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,240గా ఉంది. కిలో వెండి ధర రూ.72,405గా ఉంది.
Gold Price In Proddatur 19th August 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,240గా ఉంది. కిలో వెండి ధర రూ.72,405కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర? Spot Gold Price 19th August 2023 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1894 డాలర్లుగా ఉండగా.. శనివారం 5 డాలర్ల వరకు తగ్గి 1889 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 22.77 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే? Cryptocurrency News 19th August 2023 : శనివారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఫ్లాట్‌గా కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.21,58,287 వద్ద భారీ నష్టాల్లో ట్రేడవుతోంది. ఇథీరియం కొనసాగుతూ ఉండగా.. బైనాన్స్ కాయిన్, యూఎస్డీ కాయిన్లు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే..
క్రిప్టో కరెన్సీ
ప్రస్తుత ధర
బిట్‌కాయిన్
రూ.21,58,287
ఇథీరియం
రూ.1,37,862
టెథర్
రూ.83.3
బైనాన్స్ కాయిన్
రూ.17,912
యూఎస్డీ కాయిన్
రూ.83.17
పెట్రోల్, డీజిల్ ధరలు! Petrol And Diesel Prices 19th August 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉంది. డీజిల్ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.