తెలంగాణ

telangana

ETV Bharat / business

GOLD RATE TODAY 17th August 2023 : స్థిరంగా గోల్డ్​ రేట్​.. స్వల్పంగా తగ్గిన వెండి.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - Gold Price In Vijayawada 17th August 2023

Gold Rate Today 17th August 2023 : దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

TODAY GOLD RATES (17th August 2023)
GOLD RATE TODAY 17th August 2023

By

Published : Aug 17, 2023, 9:54 AM IST

Updated : Aug 17, 2023, 10:34 AM IST

Gold Rate Today 17th August 2023 : దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.60,065గా ఉండగా.. గురువారం నాటికి రూ.45 తగ్గి రూ.60,020కు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బుధవారం కిలో వెండి ధర రూ.72,051గా ఉండగా.. గురువారం రూ.531 తగ్గి రూ.71,520కు చేరింది.

  • Gold Price In Hyderabad 17th August 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,020గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.71,520గా ఉంది.
  • Gold Price In Vijayawada 17th August 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,020గా ఉంది. కిలో వెండి ధర రూ.71,520కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 17th August 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,020గా ఉంది. కిలో వెండి ధర రూ.71,520గా ఉంది.
  • Gold Price In Proddatur 17th August 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,020గా ఉంది. కిలో వెండి ధర రూ.71,520కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 17th August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్​ రేట్లు భారీగా తగ్గాయి. బుధవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1905 డాలర్లుగా ఉండగా.. గురువారం 1893 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు కూడా భారీగానే తగ్గాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 22.46 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 17th August 2023 : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్​ పూర్తి నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.23,72,685 వద్ద ట్రేడవుతోంది. దీనికి తోడు ఇథీరియం, బైనాన్స్​ కాయిన్, టెథర్, యూఎస్​డీ కాయిన్​లు కూడా​ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.23,72,685
ఇథీరియం రూ.1,49,132
టెథర్ రూ.82.93
బైనాన్స్ కాయిన్ రూ.19,116
యూఎస్​డీ కాయిన్ రూ.83.2

స్టాక్​మార్కెట్​ అప్డేట్స్​..​
Stock market Today 17th August 2023 : అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో గురువారం దేశీయ స్టాక్​మార్కెట్​ సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 239 పాయింట్లు నష్టపోయి 65,300 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 75 పాయింట్లు కోల్పోయి 19,390 వద్ద ట్రేడ్​ అవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్లు..
టైటాన్​, యాక్సిస్​ బ్యాంక్, టాటా స్టీల్​, మారుతీ, ఎన్​టీపీసీ, ఇండస్​ఇండ్​ బ్యాంకుల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు..
ఏషియన్​ పెయింట్స్​, కోటక్ బ్యాంక్​, సన్​ఫార్మా, రిలయన్స్​, ఎం అండ్ ఎం, టాటా మోటార్స్, ఎల్​ అండ్​ టీ, హెచ్​యూఎల్​, విప్రో, ఇన్ఫీ, హెచ్​డీఎఫ్​సీ స్టాక్​లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి విలువ!
Rupee Open 17th August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 9 పైసలు ఎగబాకి రూ.82.99 వద్ద ట్రేడవుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 17th August 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.36గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడిచమురు ధర..!
Crude Oil Rates Today 17th August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.12 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 83.55 డాలర్లుగా ఉంది.

PPF Vs EPF Vs VPF : పీపీఎఫ్​ Vs ఈపీఎఫ్​ Vs వీపీఎఫ్​.. వీటి పన్నుల భారం ఎంత?

Reasons For Credit Card Limit Decrease : మీ క్రెడిట్ కార్డ్‌ లిమిట్​ తగ్గిందా?.. కారణాలు ఇవే!

Last Updated : Aug 17, 2023, 10:34 AM IST

ABOUT THE AUTHOR

...view details