తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర- తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే? - Today Rupee Value

Gold Rate Today 16th December 2023 : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగ్గా వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 2023 16th December
Gold Rate Today 16th December 2023

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2023, 9:53 AM IST

Gold Rate Today 16thDecember 2023 :దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి. శుక్రవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.64,291గా ఉండగా శనివారం రూ.124 పెరిగి రూ.64,415కి చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.76,165గా ఉండగా, శనివారం రూ.640 తగ్గి రూ.75,525కి చేరుకుంది.

  • Gold Price In Hyderabad 16th December 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.64,415గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.75,525గా ఉంది.
  • Gold Price In Vijayawada 16th December 2023 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,415గా ఉంది. కిలో వెండి ధర రూ.75,525గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam 16th December 2023 :విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,415గా ఉంది. కిలో వెండి ధర రూ.75,525గా ఉంది.
  • Gold Price In Proddatur 16th December 2023 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,415గా ఉంది. కిలో వెండి ధర రూ.75,525గా ఉంది.

గమనిక​ :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 16th December 2023 :అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్​ రేట్లు భారీగా తగ్గాయి. శుక్రవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 2035 డాలర్లు ఉండగా, శనివారం 15 డాలర్లు తగ్గి 2020 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 23.89 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 16th December 2023 : శనివారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్​ పూర్తి నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.34,97,212 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.34,97,212
ఇథీరియం రూ.1,86,224
టెథర్ రూ.83
బైనాన్స్ కాయిన్ రూ.20,497
యూఎస్​డీ కాయిన్ రూ.83.4

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 16th December 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.3గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

SBI నుంచి కొత్త క్రెడిట్‌ కార్డ్‌- ప్రతి ట్రాన్సాక్షన్‌ పైనా క్యాష్‌బ్యాక్! ఇంకా ఎన్నో!

తరచూ ప్రయాణాలు చేస్తుంటారా? ట్రావెల్ ఇన్సూరెన్స్​ తప్పనిసరి - ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details