తెలంగాణ

telangana

ETV Bharat / business

GOLD RATE TODAY 16th August 2023 : తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - Gold Price In Vijayawada 16th August 2023

Gold Rate Today 16th August 2023 : దేశంలో బంగారం ధర తగ్గగా.. వెండి ధర స్వల్పంగా పెరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

GOLD RATE TODAY 16th August 2023 AND STOCK MARKET TODAY 16th August 2023
GOLD RATE TODAY 16th August 2023

By

Published : Aug 16, 2023, 9:44 AM IST

Updated : Aug 16, 2023, 10:05 AM IST

Gold Rate Today 16th August 2023 : దేశంలో బంగారం ధరలు తగ్గాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.60,675 ఉండగా.. బుధవారం నాటికి రూ.610 తగ్గి రూ.60,065కు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారం కిలో వెండి ధర రూ.71,881గా ఉండగా.. బుధవారం రూ.170 పెరిగి రూ.72,051కు చేరింది.

  • Gold Price In Hyderabad 16th August 2023 :హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,065గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.72,051గా ఉంది.
  • Gold Price In Vijayawada 16th August 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,065గా ఉంది. కిలో వెండి ధర రూ.72,051కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 16th August 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,065గా ఉంది. కిలో వెండి ధర రూ.72,051గా ఉంది.
  • Gold Price In Proddatur 16th August 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,065గా ఉంది. కిలో వెండి ధర రూ.72,051కు చేరుకుంది.

గమనిక​ :పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈగోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 16th August 2023 :అంతర్జాతీయ మార్కెట్​లో కూడా గోల్డ్​ రేట్లు తగ్గాయి. సోమవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1913.44 డాలర్లుగా ఉండగా.. బుధవారం 1905 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 22.59 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 16th August 2023 : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.24,30,777 వద్ద ట్రేడవుతోంది. ఇథీరియం, బైనాన్స్​ కాయిన్, టెథర్​ నష్టాల్లో కొనసాగుతండగా.. యూఎస్​డీ కాయిన్​ మాత్రం లాభాల్లో ట్రేడవుతుంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.24,30,777
ఇథీరియం రూ.1,52,176
టెథర్ రూ.83.3
బైనాన్స్ కాయిన్ రూ.19,698
యూఎస్​డీ కాయిన్ రూ.83.25

స్టాక్​మార్కెట్​ అప్డేట్స్​..​
Stock market Today 16th August 2023 : బుధవారం దేశీయ స్టాక్​మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 148 పాయింట్లు నష్టపోయి 65,254 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 60 పాయింట్లు కోల్పోయి 19,375 వద్ద ట్రేడ్​ అవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్లు..
ఐటీసీ, విప్రో, ఎల్​ అండ్​ టీ, ఏషియన్‌ పెయింట్స్‌​, ఎన్​టీపీసీ, హెచ్​యూఎల్​

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు..
టీసీఎస్​, నెస్లే ఇండియా, పవర్​గ్రిడ్​, మారుతీ, యాక్సిస్​ బ్యాంక్, సన్​ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 16th August 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

Last Updated : Aug 16, 2023, 10:05 AM IST

ABOUT THE AUTHOR

...view details