Gold Rate Today 14th September 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.60,543గా ఉండగా.. గురువారం రూ.493 తగ్గి రూ.60,050 వద్దకు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.73,070గా ఉండగా.. గురువారం రూ.350 తగ్గి రూ.72,720కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 14th September 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.60,050గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.72,720గా ఉంది.
- Gold Price In Vijayawada 14th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,050గా ఉంది. కిలో వెండి ధర రూ.72,720కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 14th September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,050గా ఉంది. కిలో వెండి ధర రూ.72,720గా ఉంది.
- Gold Price In Proddatur 14th September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,050గా ఉంది. కిలో వెండి ధర రూ.72,720కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 14th September 2023 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు భారీగా తగ్గాయి. బుధవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1919 డాలర్లుగా ఉండగా.. గురువారం 1910 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు ఎప్పటిలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 22.79 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 14th September 2023 : గురువారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ మంచి లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్ కాయిన్ ధర రూ.21,79,324 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.21,79,324 |
ఇథీరియం | రూ.1,34,404 |
టెథర్ | రూ.82.96 |
బైనాన్స్ కాయిన్ | రూ.17,589 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.94 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్!
Stock Market Today 14th September 2023 : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం జీవితకాల గరిష్ఠాలను తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. మన సూచీలు సానుకూలంగానే ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీ రెండూ సూచీలు రికార్డు గరిష్ఠాల స్థాయులను అందుకున్నాయి.