Gold Rate Today 14th October 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.59,747 ఉండగా.. శనివారం ఏకంగా రూ.1,411 పెరిగి రూ.61,158కు చేరింది. శుక్రవారం కిలో వెండి ధర రూ.71,015 ఉండగా.. శనివారం రూ.1,947 పెరిగి రూ.72,962కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 14th October 2023 : హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.61,158గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.72,962గా ఉంది.
- Gold Price In Vijayawada 14th October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,158గా ఉంది. కిలో వెండి ధర రూ.72,962కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 14th October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,158గా ఉంది. కిలో వెండి ధర రూ.72,962గా ఉంది.
- Gold Price In Proddatur 14th October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.61,158గా ఉంది. కిలో వెండి ధర రూ.72,962కు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈగోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 14th October 2023 : అంతర్జాతీయ మార్కెట్లో కూడా గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. శుక్రవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1874 డాలర్లుగా ఉండగా.. శనివారం ఏకంగా 59 డాలర్లు పెరిగి 1933 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సిల్వర్ ధరలు మాత్రం దాదాపు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 22.75 డాలర్లుగా ఉంది.