Gold Rate Today 12th August 2023 : స్వల్పంగా పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
Gold Rate Today 12th August 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?
GOLD RATE TODAY 12th August 2023
By
Published : Aug 12, 2023, 9:32 AM IST
|
Updated : Aug 12, 2023, 10:45 AM IST
Gold Rate Today 12th August 2023 :దేశంలో బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.60,555 ఉండగా.. శనివారం నాటికి రూ.110 పెరిగి రూ.60,665కు చేరుకుంది. మరోవైపు శుక్రవారం కిలో వెండి ధర రూ.71,995గా ఉండగా.. రూ.55 పెరిగి శనివారం రూ.72,050కు చేరుకుంది.
Gold Price In Hyderabad 12th August 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.60,665గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.72,050గా ఉంది.
Gold Price In Vijayawada 12th August 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,665గా ఉంది. కిలో వెండి ధర రూ.72,050కు చేరుకుంది.
Gold Price In Vishakhapatnam 12th August 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,665గా ఉంది. కిలో వెండి ధర రూ.72,050గా ఉంది.
Gold Price In Proddatur 12th August 2023 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.60,665గా ఉంది. కిలో వెండి ధర రూ.72,050కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ ధరలు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర? Spot Gold Price 12th August 2023 :అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు కాస్త స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1913 డాలర్లుగా ఉండగా.. శనివారం కూడా దాదాపు అదే ధర 1913.40 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు కూడా దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 22.70 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే? Cryptocurrency News 12th August 2023 :శనివారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ జోరుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.24,36,056 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. ఇథీరియం, టెథర్, యూఎస్డీ కాయిన్ కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే..
క్రిప్టో కరెన్సీ
ప్రస్తుత ధర
బిట్‌కాయిన్
రూ.24,36,056
ఇథీరియం
రూ.1,53,205
టెథర్
రూ.82.88
బైనాన్స్ కాయిన్
రూ.19,907
యూఎస్డీ కాయిన్
రూ.82.95
పెట్రోల్, డీజిల్ ధరలు! Petrol And Diesel Prices Today 12th August 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉంది. డీజిల్ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.