Gold Rate Today 10th September 2023 : స్థిరంగా బంగారం, వెండి ధరలు .. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
Gold Rate Today 10th September 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today 10th September 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. శనివారం 10 గ్రాముల బంగారం ధర రూ.61,830గా ఉండగా.. ఆదివారం రూ.30 పెరిగి రూ.60,865 వద్దకు చేరుకుంది. శనివారం కిలో వెండి ధర రూ.72,950గా ఉండగా.. ఆదివారం కూడా అదే ధర రూ.72,950 ఉంది.
Gold Price In Hyderabad 10th September 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.60,865గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.72,950గా ఉంది.
Gold Price In Vijayawada 10th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,865గా ఉంది. కిలో వెండి ధర రూ.72,950కు చేరుకుంది.
Gold Price In Vishakhapatnam 10th September 2023 :విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,865గా ఉంది. కిలో వెండి ధర రూ.72,950గా ఉంది.
Gold Price In Proddatur 10th September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,865గా ఉంది. కిలో వెండి ధర రూ.72,950కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర? Spot Gold Price 10th September 2023 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. శనివారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1919 డాలర్లుగా ఉండగా.. ఆదివారం కూడా 1919 డాలర్ల వద్దనే ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు ఎప్పటిలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 22.93 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే? Cryptocurrency News 10th September 2023 : ఆదివారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.21,45,483 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ
ప్రస్తుత ధర
బిట్‌కాయిన్
రూ.21,45,483
ఇథీరియం
రూ.1,35,388
టెథర్
రూ.83.3
బైనాన్స్ కాయిన్
రూ.17,762
యూఎస్డీ కాయిన్
రూ.83.1
పెట్రోల్, డీజిల్ ధరలు! Petrol And Diesel Prices 10th September 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉంది. డీజిల్ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.