Gold Price Today: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?
బంగారం ధర
By
Published : Jul 28, 2022, 11:05 AM IST
Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో పది గ్రాముల పసిడి ధర రూ.52,750 ఉండగా.. కిలో వెండి ధర రూ.57,450 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం.
• Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,750గా ఉంది. కిలో వెండి ధర రూ.57,450 వద్ద కొనసాగుతోంది. • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,750 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.57,450గా ఉంది. • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,750గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,450 వద్ద కొనసాగుతోంది. • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,750గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,450వద్ద కొనసాగుతోంది.
• స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..:అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1737 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 19.30 డాలర్లుగా ఉంది. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే.. ప్రస్తుతం 79.76 వద్ద ట్రేడవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు:పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి. క్రిప్టోకరెన్సీ:ఒక బిట్‌కాయిన్ విలువ ప్రస్తుతం మార్కెట్లో రూ.18,81,811 పలుకుతోంది. ఇతర క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
క్రిప్టోకరెన్సీ
ప్రస్తుత ధర
బిట్‌కాయిన్
రూ.18,81,811
ఇథీరియం
రూ.1,32,492
టెథర్
రూ.83.86
బినాన్స్ కాయిన్
రూ.22,480
యూఎస్డీ కాయిన్
రూ.82.84
Stock Market Live Updates: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ దాదాపు 750 పాయింట్లు పెరిగి.. 55,565 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ.. 200 పాయింట్లకుపైగా ఎగబాకి.. 16,845 వద్ద కొనసాగుతోంది. బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, కొటాక్ బ్యాంక్, టాటా స్టీల్ లాభాల్లో ఉండగా.. ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, సన్‌ఫార్మా నష్టాల్లో కొనసాగుతున్నాయి.