Gold Price: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. వెండి ధర కూడా ఇదే బాటలో నడుస్తోంది. 10 గ్రాముల మేలిమి పుత్తడి రూ.450 తగ్గి రూ.52వేల 930గా ఉంది. కిలో వెండి ధర రూ.500కుపైగా తగ్గి 68,735వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
• Gold price in Hyderabad: హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.52,930గా ఉంది. కిలో వెండి ధర రూ.68,735 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర విజయవాడలో రూ.52,930 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.68,735గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,930గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,735 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddutur: పది గ్రాముల పసిడి ధర రూ.52,930గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,735 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1925 డాలర్లుగా ఉంది. స్పాట్ వెండి ధర 25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఇలా.. - వెండి ధర
Gold Rate Today: బంగారం ధర దిగివస్తోంది. పది గ్రాముల మేలిమి పుత్తడి రూ.52,930గా ఉంది. వెండి ధర రూ.500కుపైగా తగ్గింది.
Gold Price Today
Last Updated : Mar 31, 2022, 10:00 AM IST