తెలంగాణ

telangana

ETV Bharat / business

ఏపీ, తెలంగాణలో భారీగా తగ్గిన వెండి ధర.. బంగారం సైతం స్వల్పంగా..

Gold Price Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

Gold Price Today
Gold Price Today

By

Published : Jul 15, 2022, 11:19 AM IST

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.460 తగ్గి.. ప్రస్తుతం రూ.52,010 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ. 1,940 తగ్గి రూ.56,030 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

• Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,010గా ఉంది. కిలో వెండి ధర రూ.56,030 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,010వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.56,030గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,010గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,030వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,010గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,030 వద్ద కొనసాగుతోంది.
స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..:అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,730.5 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 19.06 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు:పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ:బిట్​కాయిన్ విలువ స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.16,82,492 పలుకుతోంది. ఇతర క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నయో చూద్దాం.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.16,82,492
ఇథీరియం రూ.98,000
టెథర్ రూ.82.59
బినాన్స్​ కాయిన్ రూ.19,655
యూఎస్​డీ కాయిన్ రూ.81.86

ABOUT THE AUTHOR

...view details