Gold price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. క్రిప్టో కరెన్సీల జోరు!
Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?
gold price
By
Published : Aug 6, 2022, 12:59 PM IST
Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. శుక్రవారంతో పోలిస్తే.. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.160 మేర పడిపోయింది. మరోవైపు, వెండి ధర సైతం స్వల్పంగా తగ్గింది. కేజీ వెండి రూ.715 మేర పతనమైంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,660గా ఉంది. కిలో వెండి ధర రూ.58,780 వద్ద కొనసాగుతోంది.
Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,660 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.58,780గా ఉంది.
Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,660గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,780వద్ద కొనసాగుతోంది.
Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,660గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,780 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..: అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,774.85 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 19.91 డాలర్లుగా ఉంది
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు: పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ: బిట్‌కాయిన్ విలువ స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.19,29,999 పలుకుతోంది. ఇథీరియం రూ.1480 పైగా పెరిగింది. ప్రస్తుతం రూ.1,38,988 వద్ద కొనసాగుతోంది.