Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. 10 గ్రాముల పసిడి ధర రూ.145 తగ్గింది. ప్రస్తుతం రూ.54,370 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.500 పడిపోయింది. ప్రస్తుతం కేజీ వెండి రూ.64,330 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.54,370గా ఉంది. కిలో వెండి ధర రూ.64,330 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.54,370 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,330గా ఉంది.
- Gold price in Vizag: వైజాగ్లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,370గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,330 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.54,370 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.64,330గా కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,751.20 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 21.26 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.