తెలంగాణ

telangana

ETV Bharat / business

స్థిరంగా పసిడి ధర... ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - తులం బంగారం ధర

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

Gold Price Today
Gold Price Today

By

Published : Apr 10, 2022, 9:37 AM IST

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.53,800గా ఉంది. వెండి ధర కూడా యథాతథంగా కొనసాగుతోంది. కిలో వెండి రూ.68,725గా ఉంది. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
• Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,800గా ఉంది. కిలో వెండి ధర రూ.68,725 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,800 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.68,725గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,800గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,725 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,800గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,725 వద్ద కొనసాగుతోంది.

  • స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..:అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్సు 1,946 డాలర్లు పలుకుతోంది. స్పాట్​ సిల్వర్​ ధర ఔన్సుకు 24.81 డాలర్లుగా ఉంది.

ఇంధన ధరలు ఇలా..:దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలను పెంచుకుంటూ వస్తున్న చమురు సంస్థలు పేట్రో బాదుడుకు కాస్త విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు ఊరట లభించింది. గురువారం నుంచి చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ. 105.45, లీటర్​ రూ. 96.71గా ఉంది.
• ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.5 చేరగా, లీటర్​ డీజిల్​ రూ. 104.75గా ఉంది.
• వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ. 105.63గా కొనసాగుతోంది.
• హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది.

ఇదీ చూడండి :ఉక్రెయిన్-రష్యా​ యుద్ధం ఎఫెక్ట్​.. 23.2 శాతం పెరిగిన వంటనూనెల ధరలు

ABOUT THE AUTHOR

...view details