Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు బుధవారం మళ్లీ తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.300 తగ్గి.. రూ.52,000 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.250 తగ్గి.. రూ.61,550గా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,000గా ఉంది. కిలో వెండి ధర రూ.61,550 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,000గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.61,550గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,000గా ఉంది. కేజీ వెండి ధర రూ. 61,550వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,000గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,550 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర కూడా పెరిగింది. ప్రస్తుతం 1814 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.14 డాలర్లుగా ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 78.06 వద్ద ఉంది.
ఇంధన ధరలు ఇలా..పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో.. బిట్‌కాయిన్ విలువ తగ్గింది. ప్రస్తుతం రూ. 17,65,238 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్ కాయిన్ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.17,65,238 |
ఇథీరియం | రూ.95,061 |
టెథర్ | రూ.83.82 |
బినాన్స్ కాయిన్ | రూ.17,849 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.89 |