Gold Rate Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.250కు పైగా తగ్గింది. కిలో వెండి రూ.1300కిపైగా దిగొచ్చింది. ప్రస్తుతం కిలో వెండి రూ.64,230గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.52,980గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,980 గా ఉంది. కిలో వెండి ధర రూ.64,230 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,980 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,230 గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,980 గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,230 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,980 గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,230 వద్ద కొనసాగుతోంది.
- స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగానూ బంగారం ధర తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1,877 డాలర్లు పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 23.43 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 105.45, లీటర్ రూ. 96.71గా ఉంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.50, లీటర్ డీజిల్ రూ. 104.75.
- వైజాగ్లో లీటర్ పెట్రోల్ రూ. 119.98గా ఉండగా, లీటర్ డీజిల్ రూ.105.63 వద్ద కొనసాగుతోంది.
- హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్ ధర రూ. 105.47గా ఉంది.