తెలంగాణ

telangana

ETV Bharat / business

హైదరాబాద్, విశాఖలో బుధవారం బంగారం ధరలు ఇలా..

Gold Price Today: బంగారం, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ.52,630గా ఉంది. కిలో వెండి ధర రూ.61,200గా ఉంది.

Gold price
Gold price

By

Published : Jun 29, 2022, 11:19 AM IST

Gold Rate Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. బుధవారం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.52,630 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ. 61,200 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,630గా ఉంది. కిలో వెండి ధర రూ.61,200 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,630గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.61,200గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,630గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,200 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,630గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,200 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర కూడా తగ్గింది. ప్రస్తుతం 1822 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 20.85 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో బిట్ కాయిన్ విలువ తగ్గింది. ప్రస్తుతం రూ.16,88,794 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.16,88,794
ఇథీరియం రూ.95,786
టెథర్ రూ.83.16
బినాన్స్​ కాయిన్ రూ.18,575
యూఎస్​డీ కాయిన్ రూ.83.28

Stock Market Live Updates: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలతో దేశీయ సూచీలు భారీగా పతనమయ్యాయి. ముంబయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​.. 250 పాయింట్ల నష్టంతో.. 52 వేల 900 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ.. 75 పాయింట్లు దిగజారి.. 15 వేల 700 వద్ద కొనసాగుతోంది.డాక్టర్​ రెడ్డీస్, సన్​ఫార్మా, ​ లాభాల్లో ట్రేడవుతుండగా.. ఇండస్ఇండ్​​బ్యాంక్​, బజాజ్​ఫిన్​సర్వ్ నష్టాల్లో ఉన్నాయి.
జీవిత కాల కనిష్ఠానికి రూపాయి:అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ జీవితకాల కనిష్ఠానికి పడిపోయింది. బుధవారం మార్కెట్లు ప్రారంభమయ్యాక 11 పైసలు నష్టపోయి.. 78.96కు చేరుకుంది. మంగళవారం 48 పైసలు పతనమై 78.85 వద్ద ఉన్న విలువ.. బుధవారం రికార్డు స్థాయిలో నష్టపోయింది.

ఇవీ చదవండి:జీఎస్టీ మోత.. హోటల్ వసతులపై 12%.. ఆస్పత్రుల గదులపై 5%

అంబానీ సంచలన నిర్ణయం.. ఆ పదవికి రాజీనామా.. కొత్త ఛైర్మన్​ ఎవరంటే...

ABOUT THE AUTHOR

...view details