Cars Discounts In October 2023 :పండగల రోజుల్లో చాలా మంది కొత్త వాహనాలు కోనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. వారిని దృష్టిలోనే ఉంచుకుని వివిధ కార్ల కంపెనీలు భారీ డిస్కౌంట్స్‌ను వినియోగదారులకు అందిస్తున్నాయి. అక్టోబర్‌లో తమ సేల్స్‌ను భారీగా పెంచుకునేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పుడు మారుతీ, హోండా, రెనాల్ట్, ఎమ్జీ-జెడ్ఎస్ కార్లు ఇచ్చే డిస్కౌంట్ల గురించి తెలుసుకుందాం.
మారుతి అరెనా కార్లపై ఆ సంస్థ ఇచ్చే డిస్కౌంట్స్..
Maruti Arena Cars Discount Offer :
మోడల్ | కస్టమర్ ఆఫర్ | బోనస్ + కార్పొరేట్ డిస్కౌంట్ |
మారుతి ఆల్టో K10 (పెట్రోల్) | రూ.30,000 | రూ.15,000 |
మారుతి ఆల్టో K10 (సీఎన్జీ) | రూ.20,000 | రూ.15,000 |
మారుతి సెలెరియో (పెట్రోల్) | రూ.35,000 | రూ.20,000 + రూ.4,000 |
మారుతి సెలెరియో (సీఎన్జీ) | రూ.30,000 | రూ.20,000 |
మారుతీ S-ప్రెస్సో (పెట్రోల్) | రూ.30,000 | రూ. 20,000 + 4,000 |
మారుతీ S-ప్రెస్సో(సీఎన్జీ) | రూ.25,000 | రూ.15,000 + రూ.4,000 |
మారుతీ వ్యాగన్ 1.లీ. పెట్రోల్ | రూ.25,000 | రూ.15,000 + రూ.4,000 |
మారుతీ వ్యాగన్ఆర్ 1.0లీ. సీఎన్జీ | రూ.25,000 | రూ.15,000 |
మారుతీ వ్యాగన్ఆర్ 1.2లీ. సీఎన్జీపెట్రోల్ | రూ.25,000 | రూ.15,000 |
మారుతీ స్విఫ్ట్ (పెట్రోల్) | రూ.25,000 | రూ.15,000 + రూ.4,000 |
మారుతీ స్విఫ్ట్ (సీఎన్జీ) | రూ.25,000 | రూ.15,000 |
మారుతి డిజైర్ (పెట్రోల్) NA Rs10,000 | లేదు | రూ.10,000 |
మారుతీ బ్రెజ్జా Rs.30,000 Rs.15,000 | రూ.30,000 | రూ.15,000 |
మారుతి బ్రెజ్జా (సీఎన్జీ) Rs.20,000 NA | రూ.20,000 | లేదు |
మారుతి ఈకో Rs.10,000 Rs.10,000 + Rs.4,000 | రూ.10,000 | రూ.10,000+రూ.4,000 |
మారుతి నెక్సా కార్లపై ఆ సంస్థ ఇచ్చే డిస్కౌంట్స్..
Maruti Nexa Cars Discount Offer :వివిధ రకాలైన మారుతీ నెక్సా మోడల్ కార్లపై గరిష్ఠంగా రూ.75,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
ఆఫర్లు | ఇగ్నిస్ (అన్ని వేరియంట్లు) | ఇగ్నిస్ (స్పెషల్ ఎడిషన్) | బాలెనో | సియాజ్ |
క్యాష్ డిస్కౌంట్ | రూ.20,000 | రూ.15,500 వరకు | రూ.10,000 | లేదు |
నవరాత్రికి ముందు చేసే బుకింగ్‌పై బోనస్ | రూ.15,000 | లేదు | రూ.10,000 | రూ.10,000 |
ఎక్స్ఛేంజ్ బోనస్ | రూ.15,000 | రూ.15,000 | రూ.10,000 | రూ.55,000 వరకు |
అడిషనల్ ఎక్స్ఛేంజ్ బోనస్ | రూ.10,000 వరకు | రూ.10,000 వరకు | రూ.10,000 వరకు | లేదు |
స్క్రాపేజ్ బోనస్ | రూ.5,000 | రూ.5,000 | రూ.5,000 | రూ.5,000 |
కార్పొరేట్ డిస్కౌంట్ | రూ.4,000 | రూ.4,000 | లేదు | రూ.3,000 |
ఫెస్టివల్ కార్పొరేట్ డిస్కౌంట్ | రూ.6,000 వరకు | రూ.6,000 వరకు | లేదు | లేదు |
మొత్తం బెన్ఫిట్స్ | రూ.75,000 వరకు | రూ.55,000 వరకు | రూ.45,000 వరకు | రూ.43,000 వరకు |