Amazon Great Indian Festival 2023 Offers :అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ భారీ ఆఫర్లతో నడుస్తోంది. ప్రీమియం స్మార్ట్ టీవీలపై 63 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. రూ.60,000 కంటే తక్కువ ధర ఉంటే స్మార్ట్‌టీవీలు 58 శాతం డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉన్నాయి. మరోవైపు ట్యాబ్స్, కంప్యూటర్ యాక్సెసరీస్ 80% తగ్గింపు ధరతో లభిస్తున్నాయి. అందుకే వాటిపై ఓ లుక్కేద్దాం రండి.
1. ప్రీమియం స్మార్ట్ టీవీ డిస్కౌంట్స్
Amazon Prime Smart TV Deals :
సోనీ బ్రావియా 139 సెం.మీ(55 inches) 4K అల్ట్రా HD స్మార్ట్ LED Google TV KD-55X74K
- అసలు ధర - రూ.99,900
- డిస్కౌంట్ ధర - రూ.59,990
సోనీ బ్రావియా 164 సెం.మీ (65 inches) 4K అల్ట్రా HD స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ KD-65X74K
- అసలు ధర - రూ.1,39,900
- డిస్కౌంట్ ధర - రూ.81,990
సోనీ బ్రావియా 108 సెం.మీ (43 inches) 4K అల్ట్రా HD స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ KD-43X74K
- అసలు ధర - రూ.69,900
- డిస్కౌంట్ ధర - రూ.39,490
టీసీఎల్ 139 సెం.మీ (55 inches) 4K అల్ట్రా HD స్మార్ట్ క్యూఎల్ఈడీ గూగుల్ టీవీ 55T6G
- అసలు ధర - రూ.1,21,990.
- డిస్కౌంట్ ధర - రూ.35,990
ఎల్జీ 139 సెం.మీ (55 inches) 4K అల్ట్రా HD స్మార్ట్ ఎల్ఈడీ టీవీ 55UQ7500PSF
- అసలు ధర - రూ.79,990
- డిస్కౌంట్ ధర - రూ.39,990.
సామ్సంగ్ 138 సెం.మీ (55 inches) క్రిస్టల్ ఐస్మార్ట్ 4K అల్ట్రా HD స్మార్ట్ ఎల్ఈడీ టీవీ UA55CUE60AKLXL
- అసలు ధర - రూ.64,900.
- డిస్కౌంట్ ధర - రూ.42,990
2. స్మార్ట్ టీవీ డీల్స్
Amazon Smart TV Deals :
ఎల్జీ 108 సెం.మీ (43 inches) 4K అల్ట్రా HD స్మార్ట్ ఎల్ఈడీ టీవీ 43UR7500PSC
- అసలు ధర - రూ.49,900
- డిస్కౌంట్ ధర - రూ.27,990
శాంసంగ్ 108 సెం.మీ (43 inches) క్రిస్టల్ ఐస్మార్ట్ 4K అల్ట్రా HD స్మార్ట్ ఎల్ఈడీ టీవీ UA43CUE60AKLXL
- అసలు ధర - రూ.52,900
- డిస్కౌంట్ ధర - రూ.26,990
రెడ్మీ 108 సెం.మీ (43 inches) ఎఫ్ సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ ఎల్ఈడీ ఫైర్ టీవీ L43R8-FVIN
- అసలు ధర - రూ.42,999
- డిస్కౌంట్ ధర - రూ.20,999
ఏసర్ 127 సెం.మీ (50 inches) అడ్వాన్స్డ్ ఐ సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ AR50GR2851UDFL
- అసలు ధర - రూ.49,999
- డిస్కౌంట్ ధర - రూ.26,999
ఎమ్ఐ 108 సెం.మీ (43 inches) X సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV L43M7-A2IN
- అసలు ధర - రూ.49,999
- డిస్కౌంట్ ధర - రూ.26,999