స్టాక్ మార్కెట్ల వరుస లాభాల జోరుకు బ్రేక్ పడింది. మంగళవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 341 పాయింట్ల నష్టంతో 49,161 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 91 పాయింట్లు కోల్పోయి 14,850 వద్దకు చేరింది.
- ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్ లాభాలను గడించాయి.
- కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, హెచ్‌యూఎల్, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టాలతో ముగిశాయి.