స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ స్వల్పంగా 15 పాయింట్లు కోల్పోయి 55,944 వద్దకు చేరింది. నిఫ్టీ అతి స్వల్పంగా 10 పాయింట్లు పెరిగి 16,634 వద్ద ముగిసింది.
- టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, నెస్లే, ఐటీసీ ప్రధానంగా లాభాలను గడించాయి.
- బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్, మారుతీ, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్ నష్టాలను మూటగట్టుకున్నాయి.