అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిస్థితుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ్టి సెషన్‌ను లాభాలతో ప్రారంభించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్ 380 పాయింట్లకు పైగా పుంజుకుంది. ప్రస్తుతం 50,785 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్సేంజీ-నిఫ్టీ 85 పాయింట్ల లాభంతో 15,023 వద్ద ట్రేడవుతోంది.
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు..
09:17 March 08
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు