స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్లో లాభాలను గడించాయి. సెన్సెక్స్ 226 పాయింట్లు పెరిగి 55,555వద్ద స్థిరపడింది. నిఫ్టీ 46 పాయింట్ల లాభంతో 16,496 వద్ద ముగిసింది.
- హెచ్‌సీఎల్‌టెక్, టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాలను గడించాయి.
- ఎం&ఎం, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్‌గ్రిడ్, ఐటీసీ నష్టాలను మూటగట్టుకున్నాయి.