నష్టాల్లో మార్కెట్లు- సెన్సెక్స్ 40 పాయింట్లు మైనస్ - స్టాక్ మార్కెట్ లైవ్
ఒడుదొడుకుల మధ్య నేటి స్టాక్ మార్కెట్లు ప్రారంభం
09:26 December 30
నష్టాల్లో మార్కెట్లు- సెన్సెక్స్ 40 పాయింట్లు మైనస్
స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 42 పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం 47,570 వద్ద ట్రేడవుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 4 పాయింట్ల స్వల్ప నష్టంతో 13,928 వద్ద కదలాడుతోంది.