బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 572 పాయింట్లు నష్టపోయి 59,780 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 50.. 174 పాయింట్లు పతనమై 17,843 వద్ద కొనసాగుతోంది.
బ్యాంకు, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగ షేర్లు డీలా పడ్డాయి. లోహ రంగ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.