ఫ్లాట్ ట్రేడింగ్..
తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి దేశీయ సూచీలు. సెన్సెక్స్ 12, నిఫ్టీ 2 చొప్పున నష్టపోయాయి.
సెన్సెక్స్ 61 వేల 223 వద్ద ముగిసింది. నిఫ్టీ 18 వేల 256 వద్ద సెషన్‌ను ముగించింది.
లాభనష్టాల్లో..
టీసీఎస్, ఐఓసీ, ఇన్ఫోసిస్, లార్సెన్ అండ్ టర్బో లాభాలు నమోదుచేశాయి.