తెలంగాణ

telangana

ETV Bharat / business

దూసుకెళ్లిన మార్కెట్లు- 60వేల ఎగువకు సెన్సెక్స్ - sensex live

Stock market live updates
స్టాక్​ మార్కెట్​ లైవ్​

By

Published : Jan 10, 2022, 9:14 AM IST

Updated : Jan 10, 2022, 4:02 PM IST

16:00 January 10

భారీ లాభాల్లో మార్కెట్లు- సెన్సెక్స్ 650 ప్లస్​

స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి.సెన్సెక్స్ 651 పాయింట్లు వృద్ధి చెంది 60వేల 396 వద్ద ముగిసింది. నిఫ్టీ 191 పాయింట్ల లాభంతో.. 18వేల 3 వద్ద స్థిరపడింది.

  • టైటాన్, మారుతి, ఎస్​బీఐఎన్​, కొటక్ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ, యాక్సిస్​ బ్యాంకు, ఐటీసీ, ఎల్​అండ్​టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • భారతి ఎయిర్​టెల్​, రిలయన్స్, సన్​ఫార్మా, హెచ్​సీఎల్​టెక్, హిందులివర్, పవర్​గ్రిడ్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

14:30 January 10

స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 550 పాయింట్ల వృద్ధితో 60వేల 300 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 160పాయింట్లు పెరిగి 17వేల 975 వద్ద ట్రేడవుతోంది.

  • టైటాన్, మారుతి, ఎస్​బీఐఎన్​, కొటక్ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ, యాక్సిస్​ బ్యాంకు, ఐటీసీ, ఎల్​అండ్​టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • భారతి ఎయిర్​టెల్​, రిలయన్స్, సన్​ఫార్మా, హెచ్​సీఎల్​టెక్, హిందులివర్, పవర్​గ్రిడ్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

08:55 January 10

Stock market live updates

Stock market live updates: స్టాక్​ మార్కెట్లు ఈ వారం తొలి సెషన్​ను లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ సానుకూలతల నేపథ్యంలో సెన్సెక్స్​ 325 పాయింట్లు వృద్ధి చెంది 60,070కి చేరింది. నిఫ్టీ 66 పాయింట్లు మెరుగుపడి 17,812 వద్ద ట్రేడవుతోంది.

ఓఎన్​జీసీ, హిండాల్కో, హెచ్​డీఎవఫ్​సీ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.

బజాబ్ ఫినస్​ర్వ, ఎంఅండ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated : Jan 10, 2022, 4:02 PM IST

ABOUT THE AUTHOR

...view details