స్టాక్మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ఓ దశలో రికార్డు స్థాయిలో 40 వేల 607 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. ప్రస్తుతం దాదాపు 300 పాయింట్ల లాభంతో 40 వేల 540 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 85 పాయింట్ల లాభంతో 12 వేల వద్ద కొనసాగుతోంది.
స్టాక్మార్కెట్ల జోరు- జీవితకాల గరిష్ఠానికి సెన్సెక్స్ - Sensex surges to hit record intra-day peak
స్టాక్మార్కెట్ల జోరు- జీవితకాల గరిష్ఠానికి సెన్సెక్స్
14:07 November 06
స్టాక్మార్కెట్ల జోరు- జీవితకాల గరిష్ఠానికి సెన్సెక్స్
TAGGED:
stock markets all time high