గత మూడు సెషన్ల వరుస నష్టాల తరువాత బుధవారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు నుంచి సానుకూల పవనాలు రావడం, ముడి చమురు ధరల తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 489.80 పాయింట్లు (1.27 శాతం) లాభపడి 38 వేల 095.35 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 150.20 పాయింట్లు (1.30 శాతం) వృద్ధిచెంది 11 వేల 740.85 వద్ద స్థిరపడింది.
లాభాల్లో
హెచ్సీఎల్, ఓఎన్జీసీ సుమారు 3.40 శాతం వరకు లాభపడ్డాయి. ఇండస్ఇండ్ బ్యాంకు, యెస్ బ్యాంకు, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఆర్ఐఎల్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ సుమారు 2.75 శాతం లాభాలను ఆర్జించాయి.
నష్టాల్లో