తెలంగాణ

telangana

ETV Bharat / business

జీవనకాల గరిష్ఠాల నుంచి వెనక్కి తగ్గిన సూచీలు - షేర్ మార్కెట్ అప్​డేట్స్

stocks Live updates
స్టాక్స్​ లైవ్​ అప్​డేట్స్​

By

Published : Jul 16, 2021, 9:24 AM IST

Updated : Jul 16, 2021, 3:45 PM IST

15:41 July 16

స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు.. శుక్రవారం బ్రేక్ పడింది. వారాంతపు సెషన్​లో సెన్సెక్స్ స్వల్పంగా 19 పాయింట్లు తగ్గి 53,140 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 15,923 వద్ద ఫ్లాట్​గా సెషన్​ను ముగించింది.

  • భారతీ ఎయిల్​టెల్​, అల్ట్రాటెక్​ సిమెంట్, టాటా స్టీల్, పవర్​గ్రిడ్​, రిలయన్స్ ఇండస్ట్రీస్​ లాభాలను గడించాయి.
  • హెచ్​సీఎల్​టెక్​, బజాజ్ ఫిన్​సర్వ్​, ఇన్ఫోసిస్​, ఎన్​టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టాలను నమోదు చేశాయి.

09:04 July 16

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు వారాంతంలో సానుకూలంగా ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) స్వల్పంగా 70 పాయింట్లకుపైగా పెరిగి 53,232 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 20 పాయింట్లకుపైగా లాభంతో 15,949 వద్ద కొనసాగుతోంది.

  • బజాజా ఆటో, టాటా స్టీల్​, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్​, బజాజ్ ఆటో ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • ఇన్పోసిస్​, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్​సర్వ్​, ఎల్​&టీ, నెస్లే నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Last Updated : Jul 16, 2021, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details