తెలంగాణ

telangana

ETV Bharat / business

Stock Market: లాభాల్లో మార్కెట్లు- 57,600పైకి సెన్సెక్స్

Stocks Live updates
స్టాక్​ మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్​

By

Published : Sep 2, 2021, 9:24 AM IST

Updated : Sep 2, 2021, 11:48 AM IST

11:39 September 02

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 270 పాయింట్లకుపైగా లాభంతో 57,613 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ దాదాపు 90 పాయింట్ల లాభంతో 17,163 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • డాక్టర్​ రెడ్డీస్​, హెచ్​యూఎల్, టైటాన్​, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్​ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, ఎం&ఎం, మారుతీ సుజుకీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

08:56 September 02

STOCKS LIVE

స్టాక్ మార్కెట్లు (Stock Market today) గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 90 పాయింట్లకుపైగా లాభంతో 57,435 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) దాదాపు 30 పాయింట్లు పెరిగి 17,104 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • డాక్టర్​ రెడ్డీస్​,టైటాన్​, సన్​ఫార్మా, అల్ట్రాటెక్​ సిమెంట్​, టాటా స్టీల్​ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • ఏషియన్​ పెయింట్స్​, హెచ్​సీఎల్​టెక్​, ఇన్ఫోసిస్​, నెస్లే ఇండియా లాభాలను గడించాయి
Last Updated : Sep 2, 2021, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details