అంతర్జాతీయ బలహీనతల నేపథ్యంలో.. దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం సెషన్లో నష్టాలు చవిచూశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 164 పాయింట్ల నష్టంతో 52,318 వద్ద స్థిరపడింది. ఒకానొక సమయంలో 52,638 పాయింట్ల గరిష్ఠాన్ని తాకినా.. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి దిగింది.
ఎన్ఎస్ఈ-నిఫ్టీ 41 పాయింట్లు కోల్పోయి 15,680 వద్ద ముగిసింది.
స్టాక్ మార్కెట్లు నష్టాలను నమోదు చేయడం వరుసగా ఇది వరుసగా నాలుగో సెషన్. ఐటీ రంగంలో ఒడుదొడుకుల కారణంగా మార్కెట్లు నష్టాల్లో ముగిసినట్లు తెలుస్తోంది.
లాభాల్లో..