తెలంగాణ

telangana

ETV Bharat / business

'చమురు' జోరు- లాభాల్లో​ మార్కెట్లు - nifty today

MARKET LIVE UPDATES INDICES OPEN HIGHER ON POSITIVE
లాభాలతో ప్రారంభమైన స్టాక్​ మార్కెట్లు

By

Published : Jan 6, 2021, 9:32 AM IST

Updated : Jan 6, 2021, 9:57 AM IST

08:51 January 06

లాభాల్లో​ మార్కెట్లు-గెయిల్, ఓఎన్​జీసీ టాప్​

లాభాల్లో స్టాక్ మార్కెట్​ సూచీలు

స్టాక్​ మార్కెట్​ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. టీకా పంపిణీ వార్తలతో పాటు, అంతర్జాతీయ మిశ్రమ పవనాలతో  సెన్సెక్స్​ 108 పాయింట్లు లాభపడి 48,545 కి చేరింది. జాతీయ స్టాక్ ఎక్సేంజీ- నిఫ్టీ 29పాయింట్లు పెరిగి 14,228 వద్ద ట్రేడవుతోంది. 


లాభనష్టాల్లో..

  • ఓఎన్​జీసీ,టైటాన్, ఎన్​టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్​ లాభాల్లో ఉన్నాయి.
  • ఐటీసీ,  టీసీఎస్​, రిలయన్స్​, యాక్సిస్​ బ్యాంక్​, హెచ్​సీఎల్​ టెక్​ నష్టాల్లో సాగుతున్నాయి
Last Updated : Jan 6, 2021, 9:57 AM IST

ABOUT THE AUTHOR

...view details