భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు
ఇంధన ధరల్లో పెరుగుదల, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలకు తోడు.. దిగ్గజ సంస్థల త్రైమాసిక ఫలితాలతో దేశీయ మార్కెట్లో బుల్ జోరు కొనసాగింది. ఒకానొక దశలో భారీ లాభాలతో సూచీలు జీవితకాల గరిష్ఠాలను తాకాయి. చివరకు సెన్సెక్స్ 460 పాయింట్ల వృద్ధితో 61,765 పాయింట్ల వద్ద స్థిరపడింది
నిఫ్టీ 138 పాయింట్ల లాభంతో 18,477 వద్ద ముగిసింది.