తెలంగాణ

telangana

ETV Bharat / business

నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు- సెన్సెక్స్​ 100 పాయింట్లు మైనస్ - బీఎస్​ఈ న్యూస్​

Indices
కుదేలైన ఆర్థిక షేర్లు-నష్టాల్లో మార్కెట్లు

By

Published : May 19, 2021, 9:27 AM IST

08:29 May 19

స్టాక్​మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్​

స్టాక్​మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 94 పాయింట్లకు పైగా కొల్పోయి 50,099 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 25 పాయింట్లుకు పైగా నష్టపోయి 15,083 వద్ద ట్రేడవుతోంది. 

లాభనష్టాలు..

ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్​, భారతీఎయిర్​టెల్​, టెక్​మహీంద్ర, హెచ్​డీఎఫ్​సీ, బజాజ్​ ఆటో, నెస్లే, కోటక్​ మహీంద్ర బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. 

ఎం అండ్​ ఎం, ఓఎన్​జీసీ, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, హిందుస్థాన్​ యూనిలివర్​, యాక్సిస్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details