దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 350 పాయింట్లు పెరిగి 40,108 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ104 పాయింట్లు మెరుగై 11,774 పాయింట్లకు చేరింది.
08:53 November 03
సెన్సెక్స్ 350 పాయింట్లు ప్లస్
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 350 పాయింట్లు పెరిగి 40,108 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ104 పాయింట్లు మెరుగై 11,774 పాయింట్లకు చేరింది.
అంతర్జాతీయ సానుకూల పవనాలతో పాటు బ్యాంకింగ్ షేర్ల దూకుడు మార్కెట్లకు కలిసివచ్చింది.
లాభనష్టాల్లో...
ఐసీఐసీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్ లాభాల్లో ఉన్నాయి.
రిలయన్స్, ఇన్ఫోసిస్, భారతి ఎయిర్టెల్ నష్టాల్లో ఉన్నాయి.