తెలుగు రాష్ట్రాలు.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ నగరాల్లో పది గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.48,700 వద్ద ఉంది. వెండి ధర కిలో రూ.70,358 వద్ద ఉంది.
తగ్గిన బంగారం.. పెరిగిన వెండి - నేటి బంగారం ధర
హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. ఇక నిన్నటి పెట్రోల్, డీజిల్ ధరలతో పోల్చితే నేడు ఎలాంటి మార్పు లేదు.
బంగారం ధర, వెండి ధర
పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులేదు.
- హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.101.39 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.96.23వద్ద స్థిరంగా ఉంది.
- గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.103.70 ఉండగా.. డీజిల్ రూ.97.94కు చేరింది.
- వైజాగ్లో పెట్రోల్ ధర లీటర్ రూ.102.50 వద్ద ఉండగా.. లీటర్కు డీజిల్ ధర రూ.96.77గా ఉంది.