రూపాయి పతనంతో బంగారం ధర మరింత ప్రియమైంది. దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.118 పెరిగి రూ.53,860కి చేరుకుంది.
వెండి మాత్రం రూ.2,384 దిగొచ్చి కిలో ధర రూ.64,100 వద్ద స్థిరపడింది.
రూపాయి పతనం..

దేశీయ మార్కెట్ల పతనంతో రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే 4 పైసలు పడిపోయి 74.84కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,956 డాలర్లుగా ఉంది. వెండి ధర ఔన్సుకు 23.50 డాలర్ల వద్ద కొనసాగుతోంది.