తెలంగాణ

telangana

ETV Bharat / business

మూడోరోజూ పెరిగిన బంగారం ధర

అంతర్జాతీయ ప్రతికూలతల నేపథ్యంలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. దిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.251 ఎకబాకి.. రూ.52,149కి పెరిగింది.

BIZ-GOLD-PRICE
బంగారం

By

Published : Sep 9, 2020, 4:33 PM IST

బంగారం ధరలు ఈ వారం వరుసగా మూడోరోజు పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.251 పెరిగి.. రూ.52,149కు చేరింది.

వెండి కిలోకు రూ.261 ఎగబాకి రూ.69,211కు పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్​లో పసిడి ధరలు ఫ్లాట్​గా ట్రేడయ్యాయి. బంగారం ఔన్సుకు 1,931.6 డాలర్లు ఉండగా.. వెండి ధర 26.7 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:'టీకా'కు బ్రేక్​తో మార్కెట్లకు నష్టాలు

ABOUT THE AUTHOR

...view details