తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate Today: తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర సోమవారం స్వల్పంగా తగ్గింది. మరోవైపు.. వెండి ధర స్వల్పంగా పెరిగింది. పెట్రోల్​, డీజిల్ ధరలు(Fuel Prices) మాత్రం సోమవారం స్థిరంగా ఉన్నాయి.

gold rate today
ఈరోజు బంగారం ధర

By

Published : Sep 6, 2021, 9:49 AM IST

బంగారం ధర(Gold Rate Today) క్రితం రోజుతో పోలిస్తే సోమవారం స్వల్పంగా తగ్గింది. వెండి (Silver price today) ధర రూ.110 వరకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో స్వచ్ఛమైన పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.90 వరకు తగ్గి రూ.48,990కు చేరింది. కేజీ వెండి ధర రూ.66,850వద్ద ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.48,990గా ఉంది. కిలో వెండి ధర రూ.66,850 వద్ద ఉంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ.48,990గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,850గా కొనసాగుతోంది.

ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1826.85 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఔన్సు స్పాట్ వెండి ధర 24.75 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

దేశవ్యాప్తంగా పెట్రోల్​, డీజిల్ ధరల్లో (Fuel prices) సోమవారం ఎలాంటి మార్పు లేదు.

  1. హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price in Hyderabad) రూ.105.27గా ఉంది. డీజిల్ ధర లీటర్​ రూ.96.7 వద్ద కొనసాగుతోంది.
  2. వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price in Vizag) రూ.107.5గా, లీటర్ డీజిల్ ధర రూ.97.2గా ఉన్నాయి.
  3. గుంటూరులో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price Guntur) రూ.107.5గా కొనసాగుతోంది.. లీటర్​ డీజిల్ ధర రూ.98.43 వద్ద ఉంది.

ఇదీ చూడండి:'75 ఏళ్లు దాటిన వారికి ఐటీ రిటర్నులు అక్కర్లేదు'

ఇదీ చూడండి:బాండ్ల పేరుతో సుంకాల బాదుడు.. పెట్రో మోత అందుకే!

ABOUT THE AUTHOR

...view details