తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బంగారం ధర (Gold rate today) భారీగా పెరిగింది. హైదరాబాద్లో బంగారం ధర (Gold rate today Hyderabad) 10 గ్రాములకు రూ. 280 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (Gold Price) రూ. 48,630గా ఉంది. కేజీ వెండి ధర రూ. 63,272 వద్ద ట్రేడవుతోంది.
- విజయవాడలో 24 క్యారెట్ల బంగారం రూ. 48,530 ఉండగా.. కేజీ వెండి ధర కిలోకు రూ. 63,272 పలుకుతోంది. (Gold Rate Today)
- విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,530గా ఉంది. కేజీ వెండి ధర రూ. 63,272కు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1758 డాలర్లుగా ఉంది. స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 22.62 వద్ద ట్రేడవుతోంది.
పెట్రోల్ ధరలు స్థిరంగానే..