తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర - బంగారం ధరలు ఆన్​లైన్​

బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో అతిస్వల్పంగా రూ.44 పుంజుకుంది. వెండి ధర కిలోకు రూ.637 తగ్గింది.

gold prices supported by weaker rupee and overnight gain in global precious metal prices
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

By

Published : Mar 25, 2021, 3:50 PM IST

బంగారం ధర గురువారం అతిస్వల్పంగా రూ.44 పెరిగింది. దీంతో దేశ రాజధానిలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.44,347 వద్దకు చేరింది.

వెండి ధర కిలోకు (దిల్లీలో) రూ.637 తగ్గి రూ.64,110 వద్దకు చేరింది.

అంతర్జాతీంగా బంగారం ధరలు పెరుగుతుండటం, డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం క్షీణిస్తున్న నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలు పెరిగినట్లు నిపుణులు తెలిపారు.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,733 డాలర్లకు చేరింది. వెండి ధర 24.97 డాలర్లుగా ఉంది.

ఇదీ చదవండి:'10 గ్రాముల పసిడీ డిపాజిట్‌ చేయొచ్చు'

ABOUT THE AUTHOR

...view details