అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై సానుకూల వార్తలతో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.85 తగ్గి రూ.38,775కి చేరింది.
కాస్త తగ్గిన బంగారం ధర... నేటి లెక్కలు ఇవే... - bullion market today
బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ పరిస్థితులే ఇందుకు కారణం.
Gold prices fall
కిలో వెండి ధర దేశ రాజధానిలో రూ.290 తగ్గి రూ.45,250గా నమోదైంది.
అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర 1,464 డాలర్లకు చేరింది. ఔన్సు వెండి ధర 16.88 డాలర్లుగా ఉంది.