తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold price today: ఏపీ, తెలంగాణలో భారీగా తగ్గిన బంగారం ధర - Gold price in Vijayawada

Gold Price Today: దేశంలో బంగారం ధర రూ.1,160 మేర దిగొచ్చింది. వెండి ధర కూడా రూ.300 తగ్గింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold price today
ఏపీ, తెలంగాణలో బంగారం ధర

By

Published : Jan 3, 2022, 10:10 AM IST

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర సోమవారం భారీగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర హైదరాబాద్​లో రూ.1,160 మేర తగ్గింది. వెండి ధర రూ.300 మేర క్షీణించింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad:10 గ్రాముల బంగారం ధర రూ.48,040గా ఉంది. కిలో వెండి ధర రూ.62,400 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.48,040గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,400గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.48,040గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,400 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.48,040గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,400 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..

జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో సోమవారం ఎలాంటి మార్పులు లేవు. దీంతో ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  1. Petrol Price Hyderabad: హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
  2. Petrol Price Vizag: వైజాగ్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  3. Petrol Price Guntur: గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details