తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate Today: ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే..? - gold rate in ap

బంగారం (Gold Rate Today) ధరలో ఆదివారం ఎలాంటి మార్పు లేదు. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ప్రస్తుతం ఇలా ఉన్నాయి.

GOLD PRICE TODAY
బంగారం ధర

By

Published : Nov 7, 2021, 9:51 AM IST

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో బంగారం ధరలు(Gold Rate Today) ఆదివారం స్థిరంగా ఉన్నాయి. పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.49,500గా ఉండగా.. కిలో వెండి ధర (Silver price today) రూ.66,028గా ఉంది.

  • హైదరాబాద్​లో 10 గ్రాముల బంగారం ధర (Gold Price in Hyderabad) రూ.49,500గా ఉంది. కిలో వెండి ధర రూ.66,028 పలుకుతోంది.
  • విజయవాడలో 10 గ్రాముల బంగారం రేటు (Gold Price in Vijayawada) రూ.49,500కు చేరింది. కేజీ వెండి ధర రూ.66,028గా ఉంది.
  • విశాఖపట్నంలో బంగారం ధర (Gold Price in Vizag) పది గ్రాములకు రూ.49,500గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,028కి చేరింది.

అంతర్జాతీయంగా..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1817.45 డాలర్లుగా ఉంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 24.20 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..

మరోవైపు.. పెట్రోల్​, డీజిల్ ధరల్లో ఆదివారం ఎలాంటి మార్పు లేదు..

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) లీటర్ పెట్రోల్​ ధర రూ.108.18గా ఉంది. మరోవైపు డీజిల్ ధర లీటర్​కు రూ.94.61 వద్ద ఉంది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర లీటర్​ రూ.110.33 కాగా.. డీజిల్​ రూ.96.43 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర రూ.109.03గా ఉండగా.. డీజిల్​ ధర రూ.95.17గా ఉంది.

ఇవీ చూడండి:

కుబేరులు దయతలిస్తే ప్రపంచ ఆకలి తీరుతుందా!

ఆరోగ్య బీమా పాలసీలో ఈ రైడర్లు ఉంటే మేలు

ABOUT THE AUTHOR

...view details