సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశ రాజధానిలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.302 తగ్గి రూ.44,269 వద్దకు చేరింది.
వెండి ధర కిలోకు రూ.1,533 మేర తగ్గి.. రూ.65,319కి చేరింది.
సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశ రాజధానిలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.302 తగ్గి రూ.44,269 వద్దకు చేరింది.
వెండి ధర కిలోకు రూ.1,533 మేర తగ్గి.. రూ.65,319కి చేరింది.
ఈ వారం జరగనున్న యూఎస్ బాండ్ల వేలంపై మదుపరులు ఆసక్తి కనబరుస్తున్నారని.. ఫలితంగా బంగారం ధరలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని నిపుణులు విశ్లేషించారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,731 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 25.55 డాలర్ల వద్దకు చేరింది.
ఇదీ చదవండి:కరోనా పంజా: అప్పులు ఆకాశానికి- పొదుపు పాతాళానికి!