బంగారం ధర మంగళవారం స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.116 పెరిగి.. రూ.44,374కు చేరింది.
కిలో వెండి ధర రూ.117 తగ్గి.. రూ.65,299కు పెరిగింది.
బంగారం ధర మంగళవారం స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.116 పెరిగి.. రూ.44,374కు చేరింది.
కిలో వెండి ధర రూ.117 తగ్గి.. రూ.65,299కు పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,738 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 25.53 డాలర్ల వద్దకు చేరింది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పెరుగుతోన్న నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ల్ విశ్లేషకులు తెలిపారు.
ఇదీ చదవండి:భారత్ ఆశలకు కరోనా గండి- లక్ష్య సాధన మూడేళ్లు ఆలస్యం!