బంగారం ధరలు(Gold Rate Today) క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి . తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన పసిడి ధరలు ఇలా ఉన్నాయి.
- హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో పది గ్రాముల బంగారం ధర రూ.49,784గా ఉంది.
- ఈ నగరాల్లో కిలో వెండి ధర రూ.69,394కు చేరింది.
- ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1818 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
- స్పాట్ వెండి ధర ఔన్సుకు 25.22 డాలర్లుగా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు..
హైదరాబాద్లో గత నాలుగు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేదు.