తెలంగాణ

telangana

Gold Rate Today: ఏపీ, తెలంగాణలో తగ్గిన బంగారం ధరలు

By

Published : Jul 29, 2021, 8:49 AM IST

Updated : Jul 29, 2021, 9:12 AM IST

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధరలు(Gold Rate Today) తగ్గాయి. కేజీ వెండి ధర రూ.69 వేల దిగువన కొనసాగుతోంది. వివిధ నగరాల్లో పసిడి రేట్లు ఇలా ఉన్నాయి.

gold rate today
ఈరోజు బంగారం ధర

బంగారం ధరలు(Gold Rate Today) క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.146 మేర తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో పది గ్రాముల పసిడి ధర రూ.49,334గా ఉంది.
  • వెండి ధర సైతం ఈ నగరాల్లో పతనమైంది. ప్రస్తుతం కేజీ వెండి రూ.68,345 పలుకుతోంది.
  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,815 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 25.17 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు

  • హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర రూ.105.58, డీజిల్ ధర రూ.98.01గా ఉంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర రూ.106.86, లీటర్ డీజిల్ ధర రూ.98.49గా ఉంది.
  • గుంటూరులో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా.. రూ.108.06, రూ.99.65 వద్ద ఉన్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Jul 29, 2021, 9:12 AM IST

ABOUT THE AUTHOR

...view details