తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold rates today: ఏపీ, తెలంగాణలో బంగారం ధరలివే.. - Today gold rate in India

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధరలు(Gold rates today) స్థిరంగా కొనసాగుతున్నాయి. ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1800 డాలర్ల కిందకు దిగొచ్చింది. పలు ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

gold prices today
బంగారం ధరలు

By

Published : Jul 27, 2021, 9:38 AM IST

బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. క్రితం రోజుతో పోలిస్తే పెద్దగా మార్పు లేకుండానే ట్రేడవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ధరలు(Gold rates today) ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 49,240కి చేరింది.
  • ఈ నగరాల్లో కేజీ వెండి ధర రూ.69,175గా ఉంది.
  • స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1799 డాలర్ల వద్ద కొనసాగుతోంది
  • స్పాట్ వెండి ధర ఔన్సుకు 25.21 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

పెట్రోల్, డీజీల్ ధరలు

ఏపీ, తెలంగాణల్లోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరల్లో ఏలాంటి మార్పు లేదు.

  • హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర రూ.105.58, డీజిల్ ధర రూ.98.01గా ఉంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర రూ.106.86, లీటర్ డీజిల్ ధర రూ.98.49గా ఉంది.
  • గుంటూరులో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా.. రూ.108.06, రూ.99.65 వద్ద ఉన్నాయి.

ఇదీ చదవండి:బెస్ట్​ బిఫోర్​- ఎక్స్​పైరీ డేట్.. ఈ రెండు ఒకటేనా?

ABOUT THE AUTHOR

...view details